MyDugsiStart learning

Surah Al-Qari'ah in Telugu: translation and audio

Surah 101 · القارعة · The Calamity · 11 verses

Surah Al-Qari'ah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Qari'ah word by word in English.

Verse 1

ٱلْقَارِعَةُ

Transliteration al-qāriʿatu

Telugu ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం!

Verse 2

مَا ٱلْقَارِعَةُ

Transliteration mā l-qāriʿatu

Telugu ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?

Verse 3

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْقَارِعَةُ

Transliteration wamā adrāka mā l-qāriʿatu

Telugu మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?

Verse 4

يَوْمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلْفَرَاشِ ٱلْمَبْثُوثِ

Transliteration yawma yakūnu l-nāsu kal-farāshi l-mabthūthi

Telugu ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.

Verse 5

وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ٱلْمَنفُوشِ

Transliteration watakūnu l-jibālu kal-ʿih'ni l-manfūshi

Telugu మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.

Verse 6

فَأَمَّا مَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ

Transliteration fa-ammā man thaqulat mawāzīnuhu

Telugu అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!

Verse 7

فَهُوَ فِى عِيشَةٍ رَّاضِيَةٍ

Transliteration fahuwa fī ʿīshatin rāḍiyatin

Telugu అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.

Verse 8

وَأَمَّا مَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ

Transliteration wa-ammā man khaffat mawāzīnuhu

Telugu మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!

Verse 9

فَأُمُّهُۥ هَاوِيَةٌ

Transliteration fa-ummuhu hāwiyatun

Telugu అతని నివాసం అధః పాతాళమే.

Verse 10

وَمَآ أَدْرَىٰكَ مَا هِيَهْ

Transliteration wamā adrāka mā hiyah

Telugu మరియు అది ఏమిటో నీకేం తెలుసు?

Verse 11

نَارٌ حَامِيَةٌۢ

Transliteration nārun ḥāmiyatun

Telugu అదొక భగభగమండే అగ్ని (గుండం).

Read Surah Al-Qari'ah in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.