Surah At-Takwir in Telugu: translation and audio
Surah 81 · التكوير · The Overthrowing · 29 verses
Surah At-Takwir verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah At-Takwir word by word in English.
Verse 1
إِذَا ٱلشَّمْسُ كُوِّرَتْ
Transliteration idhā l-shamsu kuwwirat
Telugu సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు!
Verse 2
وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتْ
Transliteration wa-idhā l-nujūmu inkadarat
Telugu మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు!
Verse 3
وَإِذَا ٱلْجِبَالُ سُيِّرَتْ
Transliteration wa-idhā l-jibālu suyyirat
Telugu మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు!
Verse 4
وَإِذَا ٱلْعِشَارُ عُطِّلَتْ
Transliteration wa-idhā l-ʿishāru ʿuṭṭilat
Telugu మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు!
Verse 5
وَإِذَا ٱلْوُحُوشُ حُشِرَتْ
Transliteration wa-idhā l-wuḥūshu ḥushirat
Telugu మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు!
Verse 6
وَإِذَا ٱلْبِحَارُ سُجِّرَتْ
Transliteration wa-idhā l-biḥāru sujjirat
Telugu మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు!
Verse 7
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتْ
Transliteration wa-idhā l-nufūsu zuwwijat
Telugu మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు!
Verse 8
وَإِذَا ٱلْمَوْءُۥدَةُ سُئِلَتْ
Transliteration wa-idhā l-mawūdatu su-ilat
Telugu మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు:
Verse 9
بِأَىِّ ذَنۢبٍ قُتِلَتْ
Transliteration bi-ayyi dhanbin qutilat
Telugu ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని?
Verse 10
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتْ
Transliteration wa-idhā l-ṣuḥufu nushirat
Telugu మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు!
Verse 11
وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتْ
Transliteration wa-idhā l-samāu kushiṭat
Telugu మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు!
Verse 12
وَإِذَا ٱلْجَحِيمُ سُعِّرَتْ
Transliteration wa-idhā l-jaḥīmu suʿʿirat
Telugu మరియు నరకాగ్ని మండించబడినప్పుడు!
Verse 13
وَإِذَا ٱلْجَنَّةُ أُزْلِفَتْ
Transliteration wa-idhā l-janatu uz'lifat
Telugu మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు!
Verse 14
عَلِمَتْ نَفْسٌ مَّآ أَحْضَرَتْ
Transliteration ʿalimat nafsun mā aḥḍarat
Telugu ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది.
Verse 15
فَلَآ أُقْسِمُ بِٱلْخُنَّسِ
Transliteration falā uq'simu bil-khunasi
Telugu అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;
Verse 16
ٱلْجَوَارِ ٱلْكُنَّسِ
Transliteration al-jawāri l-kunasi
Telugu (ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో!
Verse 17
وَٱلَّيْلِ إِذَا عَسْعَسَ
Transliteration wa-al-layli idhā ʿasʿasa
Telugu మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా!
Verse 18
وَٱلصُّبْحِ إِذَا تَنَفَّسَ
Transliteration wal-ṣub'ḥi idhā tanaffasa
Telugu మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!
Verse 19
إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
Transliteration innahu laqawlu rasūlin karīmin
Telugu నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు!
Verse 20
ذِى قُوَّةٍ عِندَ ذِى ٱلْعَرْشِ مَكِينٍ
Transliteration dhī quwwatin ʿinda dhī l-ʿarshi makīnin
Telugu అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!
Verse 21
مُّطَاعٍ ثَمَّ أَمِينٍ
Transliteration muṭāʿin thamma amīnin
Telugu అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!
Verse 22
وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ
Transliteration wamā ṣāḥibukum bimajnūnin
Telugu మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు!
Verse 23
وَلَقَدْ رَءَاهُ بِٱلْأُفُقِ ٱلْمُبِينِ
Transliteration walaqad raāhu bil-ufuqi l-mubīni
Telugu మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు.
Verse 24
وَمَا هُوَ عَلَى ٱلْغَيْبِ بِضَنِينٍ
Transliteration wamā huwa ʿalā l-ghaybi biḍanīnin
Telugu మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.
Verse 25
وَمَا هُوَ بِقَوْلِ شَيْطَـٰنٍ رَّجِيمٍ
Transliteration wamā huwa biqawli shayṭānin rajīmin
Telugu మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు.
Verse 26
فَأَيْنَ تَذْهَبُونَ
Transliteration fa-ayna tadhhabūna
Telugu మరి మీరు ఎటు పోతున్నారు?
Verse 27
إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَـٰلَمِينَ
Transliteration in huwa illā dhik'run lil'ʿālamīna
Telugu ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం.
Verse 28
لِمَن شَآءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ
Transliteration liman shāa minkum an yastaqīma
Telugu మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.
Verse 29
وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلْعَـٰلَمِينَ
Transliteration wamā tashāūna illā an yashāa l-lahu rabbu l-ʿālamīna
Telugu మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.
Read Surah At-Takwir in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.