MyDugsiStart learning

Surah Al-'Adiyat in Telugu: translation and audio

Surah 100 · العاديات · The Courser · 11 verses

Surah Al-'Adiyat verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-'Adiyat word by word in English.

Verse 1

وَٱلْعَـٰدِيَـٰتِ ضَبْحًا

Transliteration wal-ʿādiyāti ḍabḥan

Telugu వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా!

Verse 2

فَٱلْمُورِيَـٰتِ قَدْحًا

Transliteration fal-mūriyāti qadḥan

Telugu తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;

Verse 3

فَٱلْمُغِيرَٰتِ صُبْحًا

Transliteration fal-mughīrāti ṣub'ḥan

Telugu తెల్లవారుఝామున దాడి చేసేవాటి;

Verse 4

فَأَثَرْنَ بِهِۦ نَقْعًا

Transliteration fa-atharna bihi naqʿan

Telugu (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;

Verse 5

فَوَسَطْنَ بِهِۦ جَمْعًا

Transliteration fawasaṭna bihi jamʿan

Telugu (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.

Verse 6

إِنَّ ٱلْإِنسَـٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ

Transliteration inna l-insāna lirabbihi lakanūdun

Telugu నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.

Verse 7

وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ

Transliteration wa-innahu ʿalā dhālika lashahīdun

Telugu మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.

Verse 8

وَإِنَّهُۥ لِحُبِّ ٱلْخَيْرِ لَشَدِيدٌ

Transliteration wa-innahu liḥubbi l-khayri lashadīdun

Telugu మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.

Verse 9

۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِى ٱلْقُبُورِ

Transliteration afalā yaʿlamu idhā buʿ'thira mā fī l-qubūri

Telugu ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;

Verse 10

وَحُصِّلَ مَا فِى ٱلصُّدُورِ

Transliteration waḥuṣṣila mā fī l-ṣudūri

Telugu మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;

Verse 11

إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌۢ

Transliteration inna rabbahum bihim yawma-idhin lakhabīrun

Telugu నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!

Read Surah Al-'Adiyat in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.