MyDugsiStart learning

Surah Al-Humazah in Telugu: translation and audio

Surah 104 · الهمزة · The Traducer · 9 verses

Surah Al-Humazah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Humazah word by word in English.

Verse 1

وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ

Transliteration waylun likulli humazatin lumazatin

Telugu అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.

Verse 2

ٱلَّذِى جَمَعَ مَالًا وَعَدَّدَهُۥ

Transliteration alladhī jamaʿa mālan waʿaddadahu

Telugu ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!

Verse 3

يَحْسَبُ أَنَّ مَالَهُۥٓ أَخْلَدَهُۥ

Transliteration yaḥsabu anna mālahu akhladahu

Telugu తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!

Verse 4

كَلَّا ۖ لَيُنۢبَذَنَّ فِى ٱلْحُطَمَةِ

Transliteration kallā layunbadhanna fī l-ḥuṭamati

Telugu ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.

Verse 5

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحُطَمَةُ

Transliteration wamā adrāka mā l-ḥuṭamatu

Telugu ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?

Verse 6

نَارُ ٱللَّهِ ٱلْمُوقَدَةُ

Transliteration nāru l-lahi l-mūqadatu

Telugu అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;

Verse 7

ٱلَّتِى تَطَّلِعُ عَلَى ٱلْأَفْـِٔدَةِ

Transliteration allatī taṭṭaliʿu ʿalā l-afidati

Telugu అది గుండెల దాకా చేరుకుంటుంది.

Verse 8

إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ

Transliteration innahā ʿalayhim mu'ṣadatun

Telugu నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.

Verse 9

فِى عَمَدٍ مُّمَدَّدَةٍۭ

Transliteration fī ʿamadin mumaddadatin

Telugu పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!

Read Surah Al-Humazah in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.