MyDugsiStart learning

Surah Al-A'la in Telugu: translation and audio

Surah 87 · الأعلى · The Most High · 19 verses

Surah Al-A'la verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-A'la word by word in English.

Verse 1

سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى

Transliteration sabbiḥi is'ma rabbika l-aʿlā

Telugu అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!

Verse 2

ٱلَّذِى خَلَقَ فَسَوَّىٰ

Transliteration alladhī khalaqa fasawwā

Telugu ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.

Verse 3

وَٱلَّذِى قَدَّرَ فَهَدَىٰ

Transliteration wa-alladhī qaddara fahadā

Telugu మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు!

Verse 4

وَٱلَّذِىٓ أَخْرَجَ ٱلْمَرْعَىٰ

Transliteration wa-alladhī akhraja l-marʿā

Telugu మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.

Verse 5

فَجَعَلَهُۥ غُثَآءً أَحْوَىٰ

Transliteration fajaʿalahu ghuthāan aḥwā

Telugu మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.

Verse 6

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ

Transliteration sanuq'ri-uka falā tansā

Telugu మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -

Verse 7

إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ وَمَا يَخْفَىٰ

Transliteration illā mā shāa l-lahu innahu yaʿlamu l-jahra wamā yakhfā

Telugu అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.

Verse 8

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ

Transliteration wanuyassiruka lil'yus'rā

Telugu మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.

Verse 9

فَذَكِّرْ إِن نَّفَعَتِ ٱلذِّكْرَىٰ

Transliteration fadhakkir in nafaʿati l-dhik'rā

Telugu కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు!

Verse 10

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ

Transliteration sayadhakkaru man yakhshā

Telugu (అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.

Verse 11

وَيَتَجَنَّبُهَا ٱلْأَشْقَى

Transliteration wayatajannabuhā l-ashqā

Telugu మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.

Verse 12

ٱلَّذِى يَصْلَى ٱلنَّارَ ٱلْكُبْرَىٰ

Transliteration alladhī yaṣlā l-nāra l-kub'rā

Telugu అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.

Verse 13

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ

Transliteration thumma lā yamūtu fīhā walā yaḥyā

Telugu అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.

Verse 14

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ

Transliteration qad aflaḥa man tazakkā

Telugu సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.

Verse 15

وَذَكَرَ ٱسْمَ رَبِّهِۦ فَصَلَّىٰ

Transliteration wadhakara is'ma rabbihi faṣallā

Telugu మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.

Verse 16

بَلْ تُؤْثِرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا

Transliteration bal tu'thirūna l-ḥayata l-dun'yā

Telugu అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;

Verse 17

وَٱلْـَٔاخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰٓ

Transliteration wal-ākhiratu khayrun wa-abqā

Telugu కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.

Verse 18

إِنَّ هَـٰذَا لَفِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ

Transliteration inna hādhā lafī l-ṣuḥufi l-ūlā

Telugu నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;

Verse 19

صُحُفِ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ

Transliteration ṣuḥufi ib'rāhīma wamūsā

Telugu ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.

Read Surah Al-A'la in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.