Surah Al-Inshiqaq in Telugu: translation and audio
Surah 84 · الإنشقاق · The Sundering · 25 verses
Surah Al-Inshiqaq verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Inshiqaq word by word in English.
Verse 1
إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ
Transliteration idhā l-samāu inshaqqat
Telugu ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు!
Verse 2
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
Transliteration wa-adhinat lirabbihā waḥuqqat
Telugu మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
Verse 3
وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ
Transliteration wa-idhā l-arḍu muddat
Telugu మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;
Verse 4
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
Transliteration wa-alqat mā fīhā watakhallat
Telugu మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;
Verse 5
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
Transliteration wa-adhinat lirabbihā waḥuqqat
Telugu అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
Verse 6
يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَـٰقِيهِ
Transliteration yāayyuhā l-insānu innaka kādiḥun ilā rabbika kadḥan famulāqīhi
Telugu ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.
Verse 7
فَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِيَمِينِهِۦ
Transliteration fa-ammā man ūtiya kitābahu biyamīnihi
Telugu అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;
Verse 8
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
Transliteration fasawfa yuḥāsabu ḥisāban yasīran
Telugu అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.
Verse 9
وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًا
Transliteration wayanqalibu ilā ahlihi masrūran
Telugu మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!
Verse 10
وَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ
Transliteration wa-ammā man ūtiya kitābahu warāa ẓahrihi
Telugu ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;
Verse 11
فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًا
Transliteration fasawfa yadʿū thubūran
Telugu అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు;
Verse 12
وَيَصْلَىٰ سَعِيرًا
Transliteration wayaṣlā saʿīran
Telugu మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.
Verse 13
إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا
Transliteration innahu kāna fī ahlihi masrūran
Telugu వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.
Verse 14
إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ
Transliteration innahu ẓanna an lan yaḥūra
Telugu వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.
Verse 15
بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًا
Transliteration balā inna rabbahu kāna bihi baṣīran
Telugu అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.
Verse 16
فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ
Transliteration falā uq'simu bil-shafaqi
Telugu కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను!
Verse 17
وَٱلَّيْلِ وَمَا وَسَقَ
Transliteration wa-al-layli wamā wasaqa
Telugu రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!
Verse 18
وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ
Transliteration wal-qamari idhā ittasaqa
Telugu పూర్ణచంద్రుని సాక్షిగా!
Verse 19
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
Transliteration latarkabunna ṭabaqan ʿan ṭabaqin
Telugu మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.
Verse 20
فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
Transliteration famā lahum lā yu'minūna
Telugu అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?
Verse 21
وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ ۩
Transliteration wa-idhā quri-a ʿalayhimu l-qur'ānu lā yasjudūna
Telugu మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?
Verse 22
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ
Transliteration bali alladhīna kafarū yukadhibūna
Telugu అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.
Verse 23
وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
Transliteration wal-lahu aʿlamu bimā yūʿūna
Telugu మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
Verse 24
فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
Transliteration fabashir'hum biʿadhābin alīmin
Telugu కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు -
Verse 25
إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ
Transliteration illā alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti lahum ajrun ghayru mamnūnin
Telugu విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.
Read Surah Al-Inshiqaq in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.