MyDugsiStart learning

Surah At-Takathur in Telugu: translation and audio

Surah 102 · التكاثر · The Rivalry in world increase · 8 verses

Surah At-Takathur verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah At-Takathur word by word in English.

Verse 1

أَلْهَىٰكُمُ ٱلتَّكَاثُرُ

Transliteration alhākumu l-takāthuru

Telugu (ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;

Verse 2

حَتَّىٰ زُرْتُمُ ٱلْمَقَابِرَ

Transliteration ḥattā zur'tumu l-maqābira

Telugu మీరు గోరీలలోకి చేరే వరకు.

Verse 3

كَلَّا سَوْفَ تَعْلَمُونَ

Transliteration kallā sawfa taʿlamūna

Telugu అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.

Verse 4

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ

Transliteration thumma kallā sawfa taʿlamūna

Telugu మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.

Verse 5

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ ٱلْيَقِينِ

Transliteration kallā law taʿlamūna ʿil'ma l-yaqīni

Telugu ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).

Verse 6

لَتَرَوُنَّ ٱلْجَحِيمَ

Transliteration latarawunna l-jaḥīma

Telugu నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు!

Verse 7

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ ٱلْيَقِينِ

Transliteration thumma latarawunnahā ʿayna l-yaqīni

Telugu మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!

Verse 8

ثُمَّ لَتُسْـَٔلُنَّ يَوْمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ

Transliteration thumma latus'alunna yawma-idhin ʿani l-naʿīmi

Telugu అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!

Read Surah At-Takathur in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.