MyDugsiStart learning

Surah Az-Zalzalah in Telugu: translation and audio

Surah 99 · الزلزلة · The Earthquake · 8 verses

Surah Az-Zalzalah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Az-Zalzalah word by word in English.

Verse 1

إِذَا زُلْزِلَتِ ٱلْأَرْضُ زِلْزَالَهَا

Transliteration idhā zul'zilati l-arḍu zil'zālahā

Telugu భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు!

Verse 2

وَأَخْرَجَتِ ٱلْأَرْضُ أَثْقَالَهَا

Transliteration wa-akhrajati l-arḍu athqālahā

Telugu మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు!

Verse 3

وَقَالَ ٱلْإِنسَـٰنُ مَا لَهَا

Transliteration waqāla l-insānu mā lahā

Telugu మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు.

Verse 4

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا

Transliteration yawma-idhin tuḥaddithu akhbārahā

Telugu ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.

Verse 5

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا

Transliteration bi-anna rabbaka awḥā lahā

Telugu ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.

Verse 6

يَوْمَئِذٍ يَصْدُرُ ٱلنَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا۟ أَعْمَـٰلَهُمْ

Transliteration yawma-idhin yaṣduru l-nāsu ashtātan liyuraw aʿmālahum

Telugu ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.

Verse 7

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُۥ

Transliteration faman yaʿmal mith'qāla dharratin khayran yarahu

Telugu అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.

Verse 8

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُۥ

Transliteration waman yaʿmal mith'qāla dharratin sharran yarahu

Telugu మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.

Read Surah Az-Zalzalah in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.