MyDugsiStart learning

Surah Al-Fatihah in Telugu: translation and audio

Surah 1 · الفاتحة · The Opener · 7 verses

Surah Al-Fatihah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Fatihah word by word in English.

Verse 1

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

Transliteration bis'mi l-lahi l-raḥmāni l-raḥīmi

Telugu అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

Verse 2

ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ

Transliteration al-ḥamdu lillahi rabbi l-ʿālamīna

Telugu సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.

Verse 3

ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

Transliteration al-raḥmāni l-raḥīmi

Telugu అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత

Verse 4

مَـٰلِكِ يَوْمِ ٱلدِّينِ

Transliteration māliki yawmi l-dīni

Telugu తీర్పుదినానికి స్వామి

Verse 5

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

Transliteration iyyāka naʿbudu wa-iyyāka nastaʿīnu

Telugu మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము

Verse 6

ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ

Transliteration ih'dinā l-ṣirāṭa l-mus'taqīma

Telugu మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి

Verse 7

صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَ

Transliteration ṣirāṭa alladhīna anʿamta ʿalayhim ghayri l-maghḍūbi ʿalayhim walā l-ḍālīna

Telugu నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు

Read Surah Al-Fatihah in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.